అర్థం : అధికంగా విరోచనాలు కలిగించే వ్యాధి
ఉదాహరణ :
అతడు అతిసార వ్యాధితో పీడింపబడుతున్నాడు.
పర్యాయపదాలు : అతిసార వ్యాధి, భేదులు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक रोग जिसमें खाया हुआ पदार्थ अँतड़ियों से होकर दस्त के रूप में निकल जाता है।
वह अतिसार से पीड़ित है।Frequent and watery bowel movements. Can be a symptom of infection or food poisoning or colitis or a gastrointestinal tumor.
diarrhea, diarrhoea, looseness, looseness of the bowels