అర్థం : చెట్లు ఎక్కువగా వుండి కౄరమృగాలు వుండే ప్రదేశం
ఉదాహరణ :
-ప్రకృతిని లెక్కచేయకుండా మనుష్యులు అడవిని నరికేస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వేటాడే స్థలం
ఉదాహరణ :
పూర్వం రాజ- మహరాజులు వేటాడడానికి అడవికి వెళ్ళే వారు.
పర్యాయపదాలు : అటవి, అరణ్యం, కాన, కాననం, వనం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान जहाँ शिकार किया जाता है।
पहले के राजा-महाराजा शिकार करने के लिए आखेट वन जाया करते थे।An area in which game is hunted.
hunting groundఅర్థం : అరణ్యం
ఉదాహరణ :
అడవి వులవల యొక్క చూర్ణంతో మురికి నీళ్లు శుభ్రమవుతాయి.
పర్యాయపదాలు : వన్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
A plant having foliage that persists and remains green throughout the year.
evergreen, evergreen plantఅర్థం : ప్రదేశం అంతా చెట్లతో నిండి వుండే ప్రాంతం
ఉదాహరణ :
దారి తప్పిన కారణంగా మన ప్రజలు అడవిలో ప్రవేశించారు.
పర్యాయపదాలు : అరణ్యం
ఇతర భాషల్లోకి అనువాదం :