సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : లోతైన భావన
ఉదాహరణ : సముద్రం యొక్క అగాధం ఎవరు తెలుసుకొగలరు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
अगाध या अथाह होने की अवस्था या भाव।
అర్థం : సముద్రం యొక్క లోలోపలి భాగం
ఉదాహరణ : ఓడలు చాలా అఖాతంలో ప్రయాణిస్తాయి.
పర్యాయపదాలు : అఖాతం, లోతు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
समुद्र का वह छोटा भाग जो तीन ओर से स्थल से घिरा हो।
An indentation of a shoreline larger than a cove but smaller than a gulf.
ఆప్ స్థాపించండి