పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంతర్జాతీయమైన అనే పదం యొక్క అర్థం.

అంతర్జాతీయమైన   విశేషణం

అర్థం : దేశవిదేశాలనే బేధం లేకుండా

ఉదాహరణ : ఇప్పటికి కూడా సమాజంలో అంతర్జాతీయమైన గొడవలు జరుగుతున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

जातियों के बीच का।

आज भी समाज में अंतर्जातीय झगड़े होते रहते हैं।
अंतर्जातीय

Between races.

Interracial conflict.
interracial

అర్థం : అన్ని దేశాలతో సంబంధం కలిగి ఉండుట.

ఉదాహరణ : భారత దేశము సార్వభౌమత్వం కోసం కృషి చేస్తున్నది.

పర్యాయపదాలు : విశ్వనీయమైన, సార్వజనికమైన, సార్వదేశికమైన, సార్వభౌమికమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी वैश्विक व्यापकता या व्यावहरिकता हो।

यह सार्वभौमिक आयात का मुद्दा है।
सर्वदेशी, सर्वदेशीय, सार्वजनीन, सार्वदेशिक, सार्वभौम, सार्वभौमिक

అర్థం : మనదేశానికి సంబంధించినది కాదు

ఉదాహరణ : భారతదేశం అంతర్జాతీయ వ్యాపారానికి ప్రోత్సాహమిచ్చింది.

పర్యాయపదాలు : అంతర్ధేశీయమైన