ಅರ್ಥ : ప్రవేశించగానే
ಉದಾಹರಣೆ :
అడవిలోకి వెళ్ళగానే నువ్వు అడవి మృగాల బారి నుండి రక్షించుకోవాలి.
ಸಮಾನಾರ್ಥಕ : పోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
होशियार या सावधान होना।
मैं आपको चेतावनी देता हूँ अब आप सावधान हो जाइए।ಅರ್ಥ : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
ಉದಾಹರಣೆ :
నదిలో పడవ పోతూ ఉంది
ಸಮಾನಾರ್ಥಕ : కదిలిపోవు, పోవు, బయలుదేరు, ముందుకుసాగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎక్కడో ఉన్న వాళ్ళు మరో చోటికి పోవడం
ಉದಾಹರಣೆ :
ఈ సంవత్సరం శఖటాలు ముఖ్య మార్గం గుండా వెళ్ళాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कहीं से होकर चलाना या ले जाना।
इस वर्ष झाकियाँ मुख्य मार्ग से होकर निकाली गईं।ಅರ್ಥ : పయనించడం
ಉದಾಹರಣೆ :
ఆ పిల్లలు చేతులు పట్టుకోని వెళ్తున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : పోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
ಉದಾಹರಣೆ :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : కదులు, పయనమగు, పయనించు, బయలుదేరు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।ಅರ್ಥ : ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవడం
ಉದಾಹರಣೆ :
నావ నది ఒడ్డుకు పోయింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తినే సమయంలో లేదా తిన్న తర్వాత కూడా మరికొంత తినడం
ಉದಾಹರಣೆ :
నేను అంత తినివచ్చాను అయినా మిఠాయి వెళ్తుందినా కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఇక కొంచెంకూడా వెళ్లదు
ಸಮಾನಾರ್ಥಕ : పోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
खाना खाते समय या खाने के बाद भी कुछ और खा सकना।
वैसे तो मैं खा के आया हूँ फिर भी मिठाई चलेगी।