ಅರ್ಥ : జంతువులను ఒకచోటినుండి మరొకచోటికి వెళ్ళునట్లు చేసే క్రియ
ಉದಾಹರಣೆ :
పొలంలో మేస్తున్నఎద్దును పశువుల కాపరి తోలాడు
ಸಮಾನಾರ್ಥಕ : కదులునట్లు చేయు, వెళ్ళునట్లుచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जानवरों को चलाने या हटाने के लिए आगे बढ़ाना या इधर-उधर करना।
खेत चर रहे बैल को चरवाहे ने हाँका।ಅರ್ಥ : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
ಉದಾಹರಣೆ :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
ಸಮಾನಾರ್ಥಕ : నడుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు
ಉದಾಹರಣೆ :
ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : చర్మం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
ಉದಾಹರಣೆ :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : శరీరంపైన రక్షణగా ఉండేది
ಉದಾಹರಣೆ :
చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : చర్మం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :