ಅರ್ಥ : ప్రజల గుంపు.
ಉದಾಹರಣೆ :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
ಸಮಾನಾರ್ಥಕ : జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మంద, మానవుల సమూహం, ముఠా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The common people generally.
Separate the warriors from the mass.ಅರ್ಥ : జాతరలో జనాలు ఉండే తీరు
ಉದಾಹರಣೆ :
గోడ మీద నాచు గుంపుగా ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : గుంపుచేరడం, గుమిగూడటం, సమూహంఅవ్వటం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
ಉದಾಹರಣೆ :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నలుగురు అంతకంటే ఎక్కువ మనుషులు గల సమూహం
ಉದಾಹರಣೆ :
అక్కడి నుంచి చండాలుల గుంపు బయలుదేరింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
ಉದಾಹರಣೆ :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : సమూహం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ప్రత్యేకముగా కార్యనిర్వాహణమునకు నియమించబడిన సభ
ಉದಾಹರಣೆ :
నాల్గోవ తరగతి బోర్డ్ పరీక్ష కావాలా లేక వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము ఒక కమీషన్ ను ఏర్పాటు చేసింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.ಅರ್ಥ : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
ಉದಾಹರಣೆ :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆవుల మంద, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద, సమూహం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal group