ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : మేఘాల చప్పుడు.
ಉದಾಹರಣೆ : మేఘ గర్జన మరియు మెరుపులు ఉరములతో పాటు భయంకరంగా వర్షం కురుస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : ధ్వని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
घोर शब्द करने की क्रिया।
A deep prolonged loud noise.
ಅರ್ಥ : భయంకరమైన అరుపు.
ಉದಾಹರಣೆ : సింహ గర్జన విన్న ప్రజలు అటు-ఇటు పరుగెత్తారు
ಸಮಾನಾರ್ಥಕ : ఘీకారం
किसी भयंकर जन्तु का घोर शब्द।
The sound made by a lion.
ಅರ್ಥ : భయాన్ని కలిగించుతకు గట్టిగా శబ్దము చేయడము.
ಉದಾಹರಣೆ : భీముని గర్జన విని కౌరవులు భయపడ్డారు.
भयभीत करने के लिए जोर से किया जाने वाला शब्द।
ಸ್ಥಾಪನೆ