ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ప్రజలలో భయము చేత ఎర్పడే కలకలము.
ಉದಾಹರಣೆ : గ్రామములో దొంగలు రావడముతోనే కలవరము ఏరడింది.
ಸಮಾನಾರ್ಥಕ : కలవరము, కల్లోలము, గందరగోళము, సంక్షోభము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
जन साधारण में घबराहट फैलने के कारण होने वाला कोलाहल और दौड़-धूप।
A violent disturbance.
ಅರ್ಥ : ఒక క్రమ సిద్థాంతాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడం మరియు చేర్చడం.
ಉದಾಹರಣೆ : నేడు ప్రతివిభాగంలో ఏదో ఒక అవకతవకలు అవుతూ ఉన్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అల్లకల్లోలం, అవకతవకలు, కుంభకోణం, గందరగోళం
जान-बूझकर या मनमाने ढंग से उत्पन्न की जाने वाली अथवा अपटुता के कारण होने वाली गड़बड़ी।
A fraudulent business scheme.
ಸ್ಥಾಪನೆ