ಅರ್ಥ : మంచిరకానికి చెందినది
ಉದಾಹರಣೆ :
అతను పండ్ల దుకాణం నుండి రెండు కిలోల శ్రేష్టమైన మామిడి పండ్లు కొన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : శ్రేష్టమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Large oval tropical fruit having smooth skin, juicy aromatic pulp, and a large hairy seed.
mangoಅರ್ಥ : అనుకరణ చేసే యోగ్యము.
ಉದಾಹರಣೆ :
మంచివాళ్ళ యొక్క ఆచరణలు మార్గదర్శకమైనవి.
ಸಮಾನಾರ್ಥಕ : అనుకరణీయమైన, ఆచరణీయమైన, ఆదర్శనీయమైన, నేర్చుకొనదగిన, మార్గదర్శకమైన, శ్రేష్ఠమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎక్కువ విలువ కలిగి ఉండుట
ಉದಾಹರಣೆ :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
ಸಮಾನಾರ್ಥಕ : ఉన్నతమైన, గొప్పదైన, శ్రేష్ఠమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।ಅರ್ಥ : అత్యంత శ్రేష్ఠమైనది.
ಉದಾಹರಣೆ :
మనోజ్ విద్యాలయంలో ఉత్తమ విద్యార్థిగా ఎన్నికయ్యాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గొప్పదైన, ముఖ్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो सबसे उत्तम या श्रेष्ठ हो।
मनोज विद्यालय का सर्वोत्तम छात्र चुना गया है।(superlative of `good') having the most positive qualities.
The best film of the year.ಅರ್ಥ : ఉన్నతమైనది.
ಉದಾಹರಣೆ :
అతడు శ్రేష్ఠమైన సాహిత్య ఆనందాన్ని పొందుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : నాణ్యమైన, శ్రేష్ఠమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చాలా శ్రేష్ఠమైన
ಉದಾಹರಣೆ :
మీరు నాకు అత్యుత్తమమైన ఙ్ఞానాన్ని ఇచ్చారు.
ಸಮಾನಾರ್ಥಕ : అత్యుత్తమమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Very good. Of the highest quality.
Made an excellent speech.