Meaning : చర్చించుకునే స్థితి
Example :
ప్రేమ్ చంద్ సాహిత్యంలో ప్రసంగించుకోవడం కష్టం
Translation in other languages :
प्रासंगिक होने की अवस्था या भाव।
प्रेमचंद के साहित्य की प्रासंगिकता को चुनौती नहीं दी जा सकती।Meaning : ఏ విషయాన్నైన ప్రజల ముందు మౌకింగా చెప్పడం
Example :
ఈ రోజు పదిగంటలకు గురువు గారి ప్రసంగం ఉంది.
Synonyms : వ్యాఖ్యానం
Translation in other languages :
A speech that is open to the public.
He attended a lecture on telecommunications.Meaning : విషయాన్ని కొందరు కలిసి మాట్లాడటం
Example :
అక్కడ వరకట్న పద్ధతి మీద ప్రసంగం జరుగుతుంది.
Translation in other languages :
किसी तथ्य, विषय, पुस्तक आदि की विशेष तथा विस्तृत रूप से की जानेवाली चर्चा।
वहाँ हिन्दू समाज के उत्थान के ऊपर परिचर्चा की जा रही है।An exchange of views on some topic.
We had a good discussion.Meaning : చాలా మంది ప్రజల ముందు విషయాన్ని గురించి చెప్పడం.
Example :
గాంధీజీ ఉపన్యాసం వినుట కొరకు దూరప్రాంతముల నుండి ప్రజలు వచ్చేవారు.
Synonyms : ఉపన్యాసం, ముచ్చటింపు
Translation in other languages :
A speech that is open to the public.
He attended a lecture on telecommunications.