অর্থ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
উদাহরণ :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
সমার্থক : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
উদাহরণ :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
সমার্থক : నాలుగు రోడ్ల కూడలి
অন্যান্য ভাষায় অনুবাদ :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionঅর্থ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
উদাহরণ :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
অন্যান্য ভাষায় অনুবাদ :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।অর্থ : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
উদাহরণ :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
অন্যান্য ভাষায় অনুবাদ :