అమర్‌కోష్ భారతీయ భాషల ప్రత్యేక నిఘంటు వెబ్‌సైట్. ఒక పదం యొక్క అర్థం అది ఉపయోగించిన సందర్భానికి అనుగుణంగా మారుతుంది. ఇక్కడ పదాల యొక్క వివిధ సందర్భోచిత అర్థాలు ఉదాహరణ వాక్యాలు మరియు పర్యాయపదాలతో పాటు వివరంగా వివరించబడ్డాయి.
అమర్‌కోష్‌లో తెలుగు భాషకు చెందిన నలభై వేలకు పైగా పదాలు అందుబాటులో ఉన్నాయి. వెతకడానికి ఒక పదాన్ని నమోదు చేయండి.
అర్థం : అనుభవం, సంకల్పం, కోరిక, ఆలోచన కలిగించే మనిషిలోని శక్తి.
ఉదాహరణ :
మనస్సులో కలిగే చంచలత్వాన్ని దూరం చేయడం చాలా కష్టం.
పర్యాయపదాలు : అంతఃస్సాక్షి, చిత్తం, మనస్సు, హృదయం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనస్సులో ఙ్ఞాపకాల ఙ్ఞానాన్ని కలిగించే శక్తి
ఉదాహరణ :
ఆత్మ ఎప్పటికి నాశనం కాదు.
పర్యాయపదాలు : అంతరంగం, అంతరింద్రియం, అతీంద్రియుడు, అనంగం, ఆత్మ, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికం, సూక్ష్మం, స్వభీజం, హృచ్చయం, హృత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :