अर्थ : రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి కాపాడే దళం
उदाहरणे :
భారతీయ సైన్యం శత్రువులను ఎదురుకొనటంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తారు.
समानार्थी : అక్షౌహిణి, దండు, పటాలం, పతాకిని, పౌజు, బలగం, వాహిణి, వెల్లువ, సేన, సైన్యం
इतर भाषांमध्ये अनुवाद :
The military forces of a nation.
Their military is the largest in the region.अर्थ : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.
उदाहरणे :
ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
उदाहरणे :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
समानार्थी : కూడలి, మండలి, సమూహం
इतर भाषांमध्ये अनुवाद :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।