അർത്ഥം : రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి కాపాడే దళం
ഉദാഹരണം :
భారతీయ సైన్యం శత్రువులను ఎదురుకొనటంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తారు.
പര്യായപദങ്ങൾ : అక్షౌహిణి, దండు, పటాలం, పతాకిని, పౌజు, బలగం, వాహిణి, వెల్లువ, సేన, సైన్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The military forces of a nation.
Their military is the largest in the region.അർത്ഥം : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.
ഉദാഹരണം :
ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
ഉദാഹരണം :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
പര്യായപദങ്ങൾ : కూడలి, మండలి, సమూహం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।