ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ హోమం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

హోమం   నామవాచకం

ಅರ್ಥ : మంత్రం ద్వారా అగ్నిలో నెయ్యి వేసి చేసే పని

ಉದಾಹರಣೆ : హోమం తరువాత పూజారి యజమానికి రక్షసూత్రాన్ని అండగా కడతాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆహుతి, యజము, యజ్ఞం, యాగము, యాజన్యము, హోత్ర

ಅರ್ಥ : లోక కళ్యాణం కొరకు పండితులు చేసె యాగం

ಉದಾಹರಣೆ : హోమం యొక్క సమయం అయిపోతుందని పండితుడు చెప్పాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అగ్నిహోత్రం, అగ్నిహోత్రయజ్ఞం, ఆహుతి, యజ్ఞం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मंत्र पढ़कर कुछ निश्चित पदार्थ अग्नि में डालने की क्रिया।

पंडितजी ने कहा कि हवन का समय बीता जा रहा है।
अग्निहोत्र, आहवन, आहुति, आहुति दान, आहुती, प्रहुति, स्वाहाकार, हवन, हवन दान, होम

The activity of worshipping.

worship

ಅರ್ಥ : యఙ్ఞం చేసే పని

ಉದಾಹರಣೆ : హనుమంతుని దేవాలయంలోచాలామంది జనులున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : యఙ్ణం, యాగం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

यज्ञ करने की क्रिया।

हनुमान मंदिर में यजन शुरू है।
अभिहवन, यजन, यज्ञ अनुष्ठान, यज्ञ कर्म

The prescribed procedure for conducting religious ceremonies.

ritual

హోమం   విశేషణం

ಅರ್ಥ : యజ్ఞం చేయడం

ಉದಾಹರಣೆ : మన గ్రామంలో ఒక హోమానికి మహాత్మా వచ్చారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो बहुत यज्ञ करता हो।

हमारे गाँव में एक सत्रि महात्मा पधारे हैं।
सत्रि