ಅರ್ಥ : పైకి కిందికి పడటం
ಉದಾಹರಣೆ :
అలలు హెచ్చుతగ్గులుగా ఎగిసిపడుతున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : మిట్టపల్లములు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దోషాలు మరియు తప్పులు.
ಉದಾಹರಣೆ :
తమరి బంధువులను చూసుకోవడంలో ఎలాంటి పొరపాటు జరగలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : పొరపాటు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A failing or deficiency.
That interpretation is an unfortunate defect of our lack of information.ಅರ್ಥ : కొంచెం లేక అధికం
ಉದಾಹರಣೆ :
ప్రతి వ్యక్తి జీవితంలో తక్కువ ఎక్కువ సమస్యలు రాకుండా ఉండవు.
ಸಮಾನಾರ್ಥಕ : తక్కువ ఎక్కువ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.ಅರ್ಥ : సమానంగా లేకపోవడం
ಉದಾಹರಣೆ :
ఈ కాగితాన్ని వంకరగా చించాను.
ಸಮಾನಾರ್ಥಕ : ఒడిదుడుకులు, వంకరగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎగుడు దిగుడుగా ఉండే ప్రదేశం
ಉದಾಹರಣೆ :
అతను వ్యవసాయం చేయుటకు సమతలంగాలేని భూమిని సమతలం చేస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : ఎత్తుపల్లాలుగల, సమతలంగాలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Not even or uniform as e.g. in shape or texture.
An uneven color.