ಅರ್ಥ : రక్తన్ని సరఫరా చేసేది
ಉದಾಹರಣೆ :
గుండే ప్రాణులకు గొప్పదైన భాగం.
ಸಮಾನಾರ್ಥಕ : గుండే
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అనుభవం, సంకల్పం, కోరిక, ఆలోచన కలిగించే మనిషిలోని శక్తి.
ಉದಾಹರಣೆ :
మనస్సులో కలిగే చంచలత్వాన్ని దూరం చేయడం చాలా కష్టం.
ಸಮಾನಾರ್ಥಕ : అంతఃకరణం, అంతఃస్సాక్షి, చిత్తం, మనస్సు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనస్సు యొక్క ఒక శక్తి దీని వలన మంచి చెడ్డ స్పష్టంగా తెలుస్తుంది.
ಉದಾಹರಣೆ :
నాఅంతరాత్మ చెబుతుంది ఇది నిజమని.
ಸಮಾನಾರ್ಥಕ : అంతఃహృదయం, అంతరంగం, అంతరాత్మ, అంతర్యామి, పరమాత్మ, మనస్సాక్షి, హృదయాంతరంగం, హృదయాంతరాళం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :