ಅರ್ಥ : హాస్యము ఉత్పన్నము చేయునది.
ಉದಾಹರಣೆ :
సర్కసులో జోకరు చేయు హాస్యాస్పదమైన కార్యములు చూచి దర్శకులకు నవ్వుకలిగినది.
ಸಮಾನಾರ್ಥಕ : కుచోద్యమైన, యెగతాళియైన, వికారమైన, హాస్యకరమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
हँसी उत्पन्न करने वाला।
सर्कस में जोकर के हास्यास्पद कार्यों को देखकर दर्शक हँस रहे थे।Arousing or provoking laughter.
An amusing film with a steady stream of pranks and pratfalls.ಅರ್ಥ : నవ్వించేటటువంటి
ಉದಾಹರಣೆ :
అతను హాస్యాస్పదమైన కృతుల గురించి తెలుపుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
उपहास के योग्य।
वह अपने उपहासास्पद कृतों के लिए ही जानी जाती है।