ಅರ್ಥ : తన మాట మీద ధృడంగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : పంతము, మూర్ఖపుపట్టు, మొండితనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆగ్రహముగా ఇలాచెప్పే క్రియ ఇదే, ఇలాగే అవుతుంది, ఇలానే అవ్వాలి.
ಉದಾಹರಣೆ :
తులసీదాస్ కృష్ణుని విగ్రహము ముందు ధనుస్సును ధరించమని మొండిగా వాదించాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness