ಅರ್ಥ : మనుషులను హత్య చేసేవాడు
ಉದಾಹರಣೆ :
హంతకుడు ఉరిశిక్ష పడిందని విన్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A criminal who commits homicide (who performs the unlawful premeditated killing of another human being).
liquidator, manslayer, murdererಅರ್ಥ : ప్రాణాలు తీయువారు.
ಉದಾಹರಣೆ :
అడవిలోనికి వెళ్ళక మునుపే హంతకుల బారినుంచి ఏలా తప్పించుకోవాలో నేర్చుకొనవలెను.
ಸಮಾನಾರ್ಥಕ : చంపేవాడు, దెబ్బకొట్టేవాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : హత్య చేసె వాడు
ಉದಾಹರಣೆ :
హంతకుడికి దండన విధిస్తున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Someone who willfully destroys or defaces property.
vandal