ಅರ್ಥ : రోగ నిరోధకం కోసం మందుని పొందడం
ಉದಾಹರಣೆ :
అధిక రక్తపీడనం చేత బాధపడే వ్యక్తి నియమిత రూపంలో ఔషధాన్ని సేవించాలి.
ಸಮಾನಾರ್ಥಕ : వుపయోగించు, సేవించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of using.
He warned against the use of narcotic drugs.ಅರ್ಥ : తీసుకోవడం
ಉದಾಹರಣೆ :
న్యాయస్థానం అతని అపద్ధపు తర్కాన్ని స్వీకరించదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* परीक्षण या प्रमाण के लिए स्वीकार करना।
न्यायालय आपके झूठे तर्कों को नहीं स्वीकारेगा।ಅರ್ಥ : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
ಉದಾಹರಣೆ :
పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : తీసుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।ಅರ್ಥ : నీటిని పీల్చుకొను.
ಉದಾಹರಣೆ :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
ಸಮಾನಾರ್ಥಕ : గైకొను, గ్రహించు, తీసుకొను, పుచ్చుకొను, పొందు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అనుసరించడం
ಉದಾಹರಣೆ :
అతను నా ఆజ్ఞను స్వీకరించలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : అంగీకరించు, ఒప్పుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Be obedient to.
obeyಅರ್ಥ : తనదిగా చేసుకోవడం
ಉದಾಹರಣೆ :
రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
ಸಮಾನಾರ್ಥಕ : తీసుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆధీనంలోకి తెచ్చుకొనుట
ಉದಾಹರಣೆ :
నేను హిందూ ధర్మాన్ని అంగీకరించాను.
ಸಮಾನಾರ್ಥಕ : అంగీకరించు, అనుమతించు, ఒప్పుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु, व्यक्ति आदि को अपना लेना।
उसने हिन्दू धर्म अपना लिया।ಅರ್ಥ : ఏదైన పనిని చేయడానికి అంగీకారం తెల్పుట.
ಉದಾಹರಣೆ :
అధ్యాపకుడు మా ఈ పనికి స్వీకృతి తెలిపారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఒప్పుకొను, సమ్మతి తెలుపుట, స్వీకృతి తెలుపుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
प्रस्ताव आदि मान लेना या किसी काम को करने के लिए साकारात्मक रूप से स्वीकार करना।
प्राध्यापक ने हमारे इस काम को स्वीकृति दी।ಅರ್ಥ : రాజీ అయ్యే
ಉದಾಹರಣೆ :
నేను మీ మాటను ఒప్పుకుంటాను.
ಸಮಾನಾರ್ಥಕ : ఒప్పుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सहमत होना।
मैं आपकी बात मानता हूँ।ಅರ್ಥ : సరే అనునట్లు చేయడం
ಉದಾಹರಣೆ :
నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.
ಸಮಾನಾರ್ಥಕ : అంగీకరింపచేయు, ఒప్పించు, ఒప్పుకొనునట్లుచేయు