ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : అతి చిన్న లేదా కంటికి కనిపించని.
ಉದಾಹರಣೆ : అమీబా ప్రోటో జోవా సముదాయంలో ఒక సూక్ష్మమైన జీవి.
ಸಮಾನಾರ್ಥಕ : అల్పమైన, సూక్ష్మమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
बहुत छोटा, पतला।
ಅರ್ಥ : అతి తక్కువగా ఉండటం
ಉದಾಹರಣೆ : అత్యల్పమైన వర్షం పడుతున్న కారణంగా విత్తనాలు విత్తుట వెనుక బడుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అత్యల్పమైన, కొద్దియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
जो बहुत ही कम हो।
Deficient in amount or quality or extent.
ಸ್ಥಾಪನೆ