ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ స్వచ్ఛమైనగాలి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

స్వచ్ఛమైనగాలి   నామవాచకం

ಅರ್ಥ : ఇంటికి నలువైపుల నుంచి వచ్చేటువంటి గాలి

ಉದಾಹರಣೆ : ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిలో మెల్లగా నడవటం ఆరోగ్యానికి మంచిది.

ಸಮಾನಾರ್ಥಕ : తేటైనగాలి, నిర్మలమైనగాలి, శుద్ధమైనగాలి, శుభ్రమైనగాలి, సొచ్చెమైనగాలి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

घर की चार दीवारी से बाहर की हवा।

सुबह-सुबह खुली हवा में टहलना स्वास्थ्य के लिए अच्छा होता है।
खुली हवा

ಅರ್ಥ : దూషితముకాని లేదా కలుషితము కాని వాయువు

ಉದಾಹರಣೆ : వాతావరణ కాలుష్యము వలన స్వచ్ఛమైనగాలి దొరకడము కష్టమైంది.

ಸಮಾನಾರ್ಥಕ : నిర్మలమైన గాలి, పరిశుభ్రమైన గాలి, శుచియైన గాలి, శుద్ధమైన వాయువు, శుద్ధమైనగాలి, శుభ్రమైన గాలి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

प्रदूषण रहित वायु।

बढ़ते हुए प्रदूषण के कारण शुद्ध हवा मिलना दुर्लभ हो गया है।
खुली हवा, ताज़ी हवा, ताजी हवा, शुद्ध वायु, शुद्ध हवा, स्वच्छ वायु, स्वच्छ हवा