ಅರ್ಥ : ఎటువంటి కల్పితం లేకుండా వుండటం
ಉದಾಹರಣೆ :
విస్తారమైన గాలిలో తిరగడం ఆరోగ్యదాయకమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : విస్తారమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : శుద్ధంగా ఉండటం
ಉದಾಹರಣೆ :
ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.
ಸಮಾನಾರ್ಥಕ : కల్తీలేని, నిందారహితమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Free of extraneous elements of any kind.
Pure air and water.ಅರ್ಥ : అప్పటికప్పుడే తీసినది
ಉದಾಹರಣೆ :
రహీమ్ రోజూ మేక యొక్క తాజా పాలు త్రాగుతాడు
ಸಮಾನಾರ್ಥಕ : కొత్తదైన, తాజాదనమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
तुरंत निकाला हुआ।
रहीम रोज़ बकरी का ताज़ा दूध पीता है।