ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ స్పృశించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

స్పృశించు   క్రియ

ಅರ್ಥ : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ಉದಾಹರಣೆ : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, హత్తు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

ಅರ್ಥ : ఒక వస్తువు మరొక వస్తువును స్పర్శించడం

ಉದಾಹರಣೆ : వెళ్తూ వెళ్తూ నా చెయ్యి విద్యుత్ స్థంభాన్ని తాకింది

ಸಮಾನಾರ್ಥಕ : అంటుకొను, తగులు, తాకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक वस्तु का दूसरी वस्तु से स्पर्श होना।

चलते-चलते मेरा हाथ बिजली के खम्भे से छू गया।
छुआना, छुवाना, छूना, लगना