ಅರ್ಥ : ఎవరినైనా చేతితో పట్టుకోవడం
ಉದಾಹರಣೆ :
తల్లి అప్పుడే పుట్టిన బిడ్డని దేవుని విగ్రహానికి తాకించింది
ಸಮಾನಾರ್ಥಕ : అంటుకొను, తాకు, ముట్టుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को कुछ स्पर्श कराना।
माँ ने नवजात शिशु को भगवान की मूर्ति से छुआया।ಅರ್ಥ : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.
ಉದಾಹರಣೆ :
శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పృశించు, హత్తు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।
श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।Make physical contact with, come in contact with.
Touch the stone for good luck.