ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ స్థిరమైన ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

స్థిరమైన   విశేషణం

ಅರ್ಥ : కదలకుండా ఉండడం.

ಉದಾಹರಣೆ : పర్వతాలు స్థిరమైనవి.

ಸಮಾನಾರ್ಥಕ : చలనంలేని, దృఢమైన, నిశ్చలమైన, బలమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो अपने स्थान से हटे नहीं या जिसे हटाया न जा सके।

पर्वत स्थिर होते हैं।
अचल, अटल, अडिग, अडोल, अनपाय, अनपायी, अपेल, अलोल, अविचल, अविचलित, कायम, खड़ा, गतिहीन, थिर, दृढ़, निश्चल, स्थिर

ಅರ್ಥ : ఆలోచనలను స్థిరముగా ఉంచుట.

ಉದಾಹರಣೆ : అతడు తన పక్షములో దృఢత్వమై ఉంటాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఖచ్చితమైన, దృఢత్వమైన, నిశ్చయమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो अपने मत या विचार आदि पर दृढ़ रहता है।

दृढ़मतपूर्ण व्यक्ति हर हालत में अपने ही मत का समर्थन करता है।
दृढ़मत, दृढ़मतपूर्ण

ಅರ್ಥ : చాలా రోజుల వరకూ వుండటం.

ಉದಾಹರಣೆ : “సోదరుడికి బ్యాంకులో స్థిరమైన నౌకరు దొరకలేదు.

ಸಮಾನಾರ್ಥಕ : శాశ్వతమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बहुत दिनों तक बना रहने वाला।

भैया को बैंक में स्थायी नौकरी मिल गई है।
परमानेंट, परमानेन्ट, स्थाई, स्थायी

Continuing or enduring without marked change in status or condition or place.

Permanent secretary to the president.
Permanent address.
Literature of permanent value.
lasting, permanent

ಅರ್ಥ : మనస్సు స్థిరంగా ఉండటం

ಉದಾಹರಣೆ : అతను గంభీరమైన స్వభావం గలవాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గంభీరమైన, వంగని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Completely lacking in playfulness.

serious, sober, unplayful

ಅರ್ಥ : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.

ಉದಾಹರಣೆ : అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కదలని, స్థానభ్రంశములేని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

(सम्पत्ति) जिसे एक स्थान से उठाकर दूसरे स्थान पर न ले जा सकें।

उसने अपनी सारी अचल सम्पत्ति बेच दी।
अचल, गैरमनकूला, स्थावर

(of property) fixed or immovable.

Real property consists of land and buildings.
real

ಅರ್ಥ : చలనం లేకుండా వుండటం

ಉದಾಹರಣೆ : మనదేశంలో ఎక్కువ శాతం రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు స్థిర ఆస్థి కలిగివున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : స్థిర


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गतिशील एवं स्थिर या स्थायी।

हमारे देश के अधिकतर नेता करोड़ो रुपयों की चल-अचल संपत्ति के मालिक हैं।
चल-अचल

ಅರ್ಥ : తుడిసిన చెరగనిది.

ಉದಾಹರಣೆ : పచ్చబొట్టు చర్మంపైన కలిగిన ఒక స్థిరమైన గుర్తు అవుతుంది సాధువుల నీతి సంబంధమైన మాటలు నా హృదయంలో స్థిరమైన ప్రభావాన్ని చూపాయి

ಸಮಾನಾರ್ಥಕ : తొలగని, సుస్థిరమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो न मिटे।

गोदना त्वचा पर बना एक अमिट निशान होता है।
संत की नीति सम्बंधी बातों का मेरे मन पर अमिट प्रभाव पड़ा।
अमिट, स्थाई, स्थायी

ಅರ್ಥ : ఖచ్చితమైనది

ಉದಾಹರಣೆ : అతడు ఇప్పుడు హిందీ యొక్క ప్రామాణికమైన వ్యాకరణం రాస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : నిశ్చితమైన, ప్రామాణికమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसे सामाजिक व्यवहार के लिए बड़ी मात्रा में स्वीकृति मिली हो।

वह अब प्रामाणिक हिंदी का व्याकरण लिख रहा है।
प्रामाणिक

Conforming to fact and therefore worthy of belief.

An authentic account by an eyewitness.
Reliable information.
authentic, reliable