ಅರ್ಥ : మట్టి, ఇటుక లేదా ఇనుముతో తయారుచేసిన దానిపై పాత్ర పెట్టి బోజనము తయారుచేసేది
ಉದಾಹರಣೆ :
అమ్మ భోజనం తయారుచేయటానికి పొయ్యి వెలిగించింది.
ಸಮಾನಾರ್ಥಕ : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, గాడి, పుష్పకం, పొయ్యి, హసంతి, హసని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.ಅರ್ಥ : భోజనం మొదలైనవి తయారుచేయడానికి ఉపయోగపడే ఒక ఉపకరణం
ಉದಾಹರಣೆ :
రీనా స్టవ్ మీద టీ తయారుచేస్తుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
भोजन आदि बनाने के लिए उपयोग में लाया जानेवाला वह उपकरण जो चूल्हे का काम देता है।
रीना स्टोव पर चाय बना रही है।A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.ಅರ್ಥ : దీన్ని మట్టితో తయారుచేస్తారు. దీని పైన పాత్రలు పెట్టి వంట తయారుచేస్తారు.
ಉದಾಹರಣೆ :
కైలాశ్ పొయ్యిమీద మిఠాయి చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, కొలిమి, గాడి, పుష్పకం, పొయ్యి, భట్టీ, హసంతి, హసని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Kitchen appliance used for baking or roasting.
oven