ಅರ್ಥ : నాతో పాటు పుట్టిన అమ్మాయి
ಉದಾಹರಣೆ :
రాధా నా తోబుట్టువు.
ಸಮಾನಾರ್ಥಕ : అనంతరజ, అనుజ, అనుజాత, అవరజ, ఆడుతోడు, చెలియలు, చెల్లె, జామి, తోబుట్టువు, భగిని, యవియసి, యాము, సొంత చెల్లి, సొంత చెల్లెలు, స్వస
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :