ಅರ್ಥ : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.
ಉದಾಹರಣೆ :
అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు
ಸಮಾನಾರ್ಥಕ : అనుచరుడు, సౌమ్యుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।
अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।A person who accepts the leadership of another.
followerಅರ್ಥ : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
ಉದಾಹರಣೆ :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
ಸಮಾನಾರ್ಥಕ : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।ಅರ್ಥ : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
ಉದಾಹರಣೆ :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
ಸಮಾನಾರ್ಥಕ : అనుచరుడు, అనుసరించువాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సానుభూతితో అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చేవాడు
ಉದಾಹರಣೆ :
ఈ సంస్థకు రోగులకు సేవచేసే వ్యక్తుల అవసరం ఉన్నది
ಸಮಾನಾರ್ಥಕ : రోగికి సేవ చేసేవాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :