ಅರ್ಥ : వంకర లేకుండా
ಉದಾಹರಣೆ :
మీరు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళి ఆ తర్వాత తపాలా కార్యాలయం నుంచి ఎడమ వైపుగా వెళ్లండి.
ಸಮಾನಾರ್ಥಕ : తిన్నగా, నిట్ట నిలువుగా, నేరుగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వంకర మార్గాలు లేకుండా
ಉದಾಹರಣೆ :
ఆమె నాతో ఎప్పుడు సూటిగా మాట్లాడలేదు
ಸಮಾನಾರ್ಥಕ : నేరుగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
शिष्ट व्यवहार से या अच्छी तरह से।
वह मुझसे कभी सीधे बात नहीं करती।ಅರ್ಥ : సంకోచము లేని
ಉದಾಹರಣೆ :
అతడు నిస్సంకోచంగా చెప్పెను నేను రేపురానని.
ಸಮಾನಾರ್ಥಕ : నిస్సంకోచంగా, నేరుగా, మొహమాటంలేకుండా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :