ಅರ್ಥ : బరువు లేకపోయే భావన
ಉದಾಹರಣೆ :
తేలికగా ఉన్న కారణంగా ఈ బరువును ఎవ్వరైనా ఎత్తగలరు.
ಸಮಾನಾರ್ಥಕ : తేలిక, సుగమం, సునాయసం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The property of being comparatively small in weight.
The lightness of balsa wood.ಅರ್ಥ : తేలికగా ఉండటం.
ಉದಾಹರಣೆ :
నాకు కష్టము అనుపించే పనిని అరుణ చాలా సులభంగా చేసింది. అతడు ఆ చెట్టును సులభముగా ఎక్కినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అనాయాసము, సరళము, సుగమము, సునాయము, సులభము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Freedom from difficulty or hardship or effort.
He rose through the ranks with apparent ease.