ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : సుడి తిరుగుతూ వచ్చే గాలి
ಉದಾಹರಣೆ : సుడిగాలి అప్పుడప్పుడు చాలా హాని కలిగిస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆసంగిని, చక్రవాతము, తరుతూలిక, వాతులి, వాతులికము, వాత్యసానువు, సుడిగాలి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
चक्कर की तरह घूमती हुई हवा।
A violent rotating windstorm.
ಅರ್ಥ : ఒక భయంకరమైన గాలి
ಉದಾಹರಣೆ : ఒక సుడిగాలి తిరుగుతూ అందర్ని భయపెడుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : చక్రవాతం, సుడిగాలి, సురగాడ్పు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
वह जो बहुत पादता हो।
ಸ್ಥಾಪನೆ