ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ సుందరమైన ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

సుందరమైన   నామవాచకం

ಅರ್ಥ : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ

ಉದಾಹರಣೆ : ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.

ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, సౌందర్యవంతమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह स्त्री जो गौर वर्ण की हो।

वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।
गोरी, गौरवर्ण स्त्री, गौरांगी, गौरी

సుందరమైన   విశేషణం

ಅರ್ಥ : ఆకర్షణీయంగా వుండటం

ಉದಾಹರಣೆ : తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.

ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, మనోహరమైన, సౌందర్యవంతమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रमण करने वाला या मजा उड़ाने वाला।

उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।
अभिरामी

ಅರ್ಥ : సౌందర్యవంతంగా వుండటం

ಉದಾಹರಣೆ : రాజు తన అందమైన కుమార్తె స్వయంవరంలో అనేకమంది రాజులు ఆహ్వానించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అందమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सुन्दर मुख वाली।

राजा ने अपनी वरानना पुत्री के स्वयंवर में अनेक राजाओं को आमंत्रित किया।
वरानना, सुमुखी

ಅರ್ಥ : నాజూకైన శరీరంగల

ಉದಾಹರಣೆ : దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.

ಸಮಾನಾರ್ಥಕ : కోమలమైన, నాజూకైన, సుకుమారమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोमल अंगोंवाली या जिसके अंग कोमल हों।

सड़क पर एक कोमलांगिनी नवयौवना इठलाती हुई जा रही थी।
कोमलांगना, कोमलांगिनी, कोमलांगी, तन्वी, नाजनीन, नाज़नीन, नाज़ुक, नाजुक, सुकुमारी

ಅರ್ಥ : చూడచక్కనిది

ಉದಾಹರಣೆ : ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అందమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.

A fine-looking woman.
A good-looking man.
Better-looking than her sister.
Very pretty but not so extraordinarily handsome.
Our southern women are well-favored.
better-looking, fine-looking, good-looking, handsome, well-favored, well-favoured

ಅರ್ಥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది

ಉದಾಹರಣೆ : రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది

ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సొగసైన, సౌందర్యవంతమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शोभा देने वाला।

राजा के सिर पर सुशोभित रत्न जड़ित मुकुट है।
अभिमंडित, उजहदार, कलित, ज़ेबा, जेबा, विराजित, शोभनीय, शोभान्वित, शोभायमान, शोभित, सुशोभित, सुसज्जित

Provided with something intended to increase its beauty or distinction.

adorned, decorated

ಅರ್ಥ : చాలా అందమైన

ಉದಾಹರಣೆ : ఆమె లావణ్యవతియైన మహిళ గుణవంతురాలు కూడా.

ಸಮಾನಾರ್ಥಕ : లావణ్యవతియైన, సౌందర్యమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बहुत सुन्दर (स्त्री)।

वह लावण्यवती महिला गुणी भी है।
लावण्यमयी, लावण्यवती

ಅರ್ಥ : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన

ಉದಾಹರಣೆ : వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.

ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, సమ్మోహనమైన, సొగసైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो सुन्दर और बना-ठना हो।

विवाह आदि अवसरों पर सभी लोग बाँके जवान दिखने की कोशिश करते हैं।
अलबेला, छैल-छबील, छैला, बाँका, बांका, रँगीला, रंगीला, शौकीन, सजीला

Marked by up-to-dateness in dress and manners.

A dapper young man.
A jaunty red hat.
dapper, dashing, jaunty, natty, raffish, rakish, snappy, spiffy, spruce

ಅರ್ಥ : మంచి పద్ధతిలో వుండటం

ಉದಾಹರಣೆ : మోహన్ పర్యవేక్షణలో ఈ సంస్థ మనోహరమైన వికాసం సాధించింది.

ಸಮಾನಾರ್ಥಕ : మనోహరమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो अच्छी तरह से हो।

मोहन की देखरेख में इस संस्था का सुचारु विकास हो रहा है।
सुचारु

ಅರ್ಥ : అత్యంత అందంగా వుండటం

ಉದಾಹರಣೆ : ఆ శివుడి గుడి ఇక్కడి సౌందర్యమైన గుళ్ళలో ఒకటి.

ಸಮಾನಾರ್ಥಕ : సౌందర్యమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसका शरीर सुंदर हो।

एक सुदेह बालक वहाँ खेल रहा है।
सुदेह, सुवपु

ಅರ್ಥ : అత్యంత అందంగా వుండటం

ಉದಾಹರಣೆ : ఒక సుందరమైన బాలుడు అక్కడ ఆడుకుంటాడు.

ಸಮಾನಾರ್ಥಕ : సౌందర్యమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सबसे सुंदर।

यह शिव मंदिर यहाँ के सुंदरतम मंदिरों में से एक है।
सुंदरतम