ಅರ್ಥ : తప్పుడు పనులు చేసే వ్యక్తిని దండించినా మరలా అదేపనిని చేసేవాడు
ಉದಾಹರಣೆ :
సమాజంలో సిగ్గులేనివాళ్ళు తక్కువేమి లేరు.
ಸಮಾನಾರ್ಥಕ : సిగ్గుమాలినవాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గద్దించినా ఎంత చెప్పినా వినకుండా చెడ్డ మాటలు లేదా అలవాట్లను మానుకోలేనివాడు
ಉದಾಹರಣೆ :
అతడు సిగ్గులేనివాడు, అనేకసార్లు తెలియజేసినా కూడా తన అలవాట్లను మానుకోలేకపోతున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : చెప్పుదెబ్బలకు అలవాటుపడినవాడు, దెబ్బలను లెక్కచేయనివాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :