ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ సారాంశం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

సారాంశం   నామవాచకం

ಅರ್ಥ : కథలోని మొత్తం అంశం

ಉದಾಹರಣೆ : ఈ నవల యొక్క సారాంశం చాలా బాగుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कथा या कहानी का सारांश।

इस उपन्यास का कथानक तो रुचिकर है।
कथानक

The plot of a book or play or film.

plot line, storyline

ಅರ್ಥ : లోపల దాగివున్న అర్థము

ಉದಾಹರಣೆ : ఆ వాక్యము యొక్క అంతరంగిక అర్థము నాకు అర్థముకాలేదు.

ಸಮಾನಾರ್ಥಕ : అంతరంగిక అర్థం, అంతర్లీనార్థం, అంర్గత అర్థం, అంర్గత భావం, గుప్తార్థం, విషయం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The message that is intended or expressed or signified.

What is the meaning of this sentence.
The significance of a red traffic light.
The signification of Chinese characters.
The import of his announcement was ambiguous.
import, meaning, significance, signification

ಅರ್ಥ : ఏదైన కథ మొదలగు వాటి గురించి క్షుణ్నముగా తెలియజేయునది.

ಉದಾಹರಣೆ : అధ్యాపకుడు విద్యార్థులకు కథ సారాంశాన్ని వ్రాయమని చెప్పారు

ಸಮಾನಾರ್ಥಕ : తాత్పర్యము, భావార్థము, సారము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पूरे तथ्य, पदार्थ, कथन आदि के सब तत्वों आदि का मुख्य आशय।

शिक्षक ने विद्यार्थियों को कहानी का सारांश लिखने के लिए कहा।
खुलासा, तात्पर्य, निचोड़, भावार्थ, संक्षेप, सार, सारांश

A sketchy summary of the main points of an argument or theory.

abstract, outline, precis, synopsis

ಅರ್ಥ : ఏదైనా విషయంపై పూర్తి స్థాయిలో విశదీకరించండి

ಉದಾಹರಣೆ : పుస్తకం చివరి పేజీలో సారాంశం ఉంటుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय की सब बातों का विवेचन।

पुस्तक के अन्तिम पन्ने में अनुबंध लिखा हुआ है।
अनुबंध, अनुबन्ध

ಅರ್ಥ : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.

ಉದಾಹರಣೆ : ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.

ಸಮಾನಾರ್ಥಕ : అర్థం, భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विचार या अनुभव का सबसे आवश्यक या सबसे महत्वपूर्ण हिस्सा।

एक घंटे की कड़ी मेहनत के बाद ही हम इस लेख के निष्कर्ष तक पहुँच पाए।
अनुगम, अनुगमन, उन्नयन, निचोड़, निष्कर्ष, सार

The central meaning or theme of a speech or literary work.

burden, core, effect, essence, gist

ಅರ್ಥ : ఒక రచనలోని మూల విషయం

ಉದಾಹರಣೆ : ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.

ಸಮಾನಾರ್ಥಕ : అర్థం, భావం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पदार्थ आदि का वास्तविक या मुख्य भाग या गुण।

आम का सार उसका रस होता है।
असलियत, तत्त्व, तत्व, दम, निचोड़, मूल तत्व, मूल-तत्व, मूलतत्व, सत, सत्त, सत्त्व, सत्व, सार, सार तत्त्व, सार तत्व, सार वस्तु

A sketchy summary of the main points of an argument or theory.

abstract, outline, precis, synopsis