ಅರ್ಥ : ఒక రకమైన మహమ్మదీయ సన్యాసి
ಉದಾಹರಣೆ :
ఈ రోజు ఒక మహిమగల పఖీరు గీత ఇంటికి వచ్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పఖీరు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : శ్రేష్టమైన ఆలోచనలు గల వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
వివేకానంద మహాపురుషుడు.
ಸಮಾನಾರ್ಥಕ : పరమాత్మ, మహాపురుషుడు, సజ్జనుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
ಉದಾಹರಣೆ :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
ಸಮಾನಾರ್ಥಕ : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాదు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।