ಅರ್ಥ : ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోవుట.
ಉದಾಹರಣೆ :
అనుభవంలేని కారణంగా రాముకు పని లభించలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : అనుభవంలేని, అభ్యాసంలేని, నేర్పులేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక పని చేయడంలో ఏమాత్రమూ ప్రవేశం లేని.
ಉದಾಹರಣೆ :
ఈ పని అనుభవంలేని వ్యక్తి కూడా చేయగలడు.
ಸಮಾನಾರ್ಥಕ : అనుభవంలేని, అలవాటులేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :