ಅರ್ಥ : కృత్రిమంగా తయారుచేయనిది.
ಉದಾಹರಣೆ :
ఇతరుల కష్టాలను చూడగానే కళ్ళల్లో నీరుతిరగడం స్వాభావికమైన ప్రతిక్రియ.
ಸಮಾನಾರ್ಥಕ : నైసర్గికమైన, ప్రాకృతికమైన, స్వాభావికమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సహజ సిధ్ధంగా వుండేది
ಉದಾಹರಣೆ :
సంగీతకారుడు సహజమైన సంగీతాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : స్వభావికమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనిషి యొక్క వ్యక్తిత్వం
ಉದಾಹರಣೆ :
కోపము రావడం అతనికి స్వాభావికమైన గుణం.
ಸಮಾನಾರ್ಥಕ : స్వయంగాగల, స్వాభావికమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :