ಅರ್ಥ : ఒక పదార్థం పూర్తిగా పై భాగం వరకు రావడం
ಉದಾಹರಣೆ :
ఈ డబ్బాలో ఏడు కిలోల గోధుమ పిండి సరిపోతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : నిండు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇక చాలా అని చెప్పడం
ಉದಾಹರಣೆ :
పదిహేను కాఫీలు సరిపోతున్నాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దుస్తులు, నగలు మొదలైనవి శరీరానికి సరిగా సరిపోవుట
ಉದಾಹರಣೆ :
ఇంత చిన్న చొక్కా నాకు సరిపోదు
ಸಮಾನಾರ್ಥಕ : సరిపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :