ಅರ್ಥ : పెద్దపెద్ద చీలలను గోడల్లోకి దింపడానికి సహాయపడేది
ಉದಾಹರಣೆ :
మైదానంలో రైతు సుత్తితోఓ గుంజల్ని కొడ్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : సుత్తి
ಅರ್ಥ : పెద్ద చేతి పరికరము.
ಉದಾಹರಣೆ :
కూలీలు సమ్మెటతో రాళ్ళు పగలగొడుతున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : గూటం, పెద్దసుత్తె
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A hand tool with a heavy rigid head and a handle. Used to deliver an impulsive force by striking.
hammer