ಅರ್ಥ : పశువుల , మనుష్యుల గుంపు.
ಉದಾಹರಣೆ :
ఉత్సవానికి మాఊరి నుండి పెద్ద బృందము బయలుదేరెను.
ಸಮಾನಾರ್ಥಕ : గణము, దళము, పటాలము, బృందము, సముదాయము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक स्थान पर उपस्थित एक से अधिक मनुष्य, पशु आदि जो एक इकाई के रूप में माने जाएँ।
खेतों को पशुओं का समुदाय तहस-नहस कर रहा है।A large indefinite number.
A battalion of ants.ಅರ್ಥ : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.
ಉದಾಹರಣೆ :
పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : కలువు, గుంపుగాచేరు, చేరు, ప్రోగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी एक जगह पर इकट्ठा होना।
सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।Collect or gather.
Journals are accumulating in my office.