ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ సమీక్ష ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

సమీక్ష   నామవాచకం

ಅರ್ಥ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.

ಉದಾಹರಣೆ : ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.

ಸಮಾನಾರ್ಥಕ : తనిఖీ, పరిశీలన, పరిశోధన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

यह देखने की क्रिया कि सब बातें ठीक हैं या नहीं।

यह काम राम की निगरानी में हो रहा है।
अभिगुप्ति, देख-रेख, देखरेख, नजर, नज़र, निगरानी, निगहबानी, निरीक्षण, पर्यवेक्षण, संभार, सम्भार

Attention and management implying responsibility for safety.

He is in the care of a bodyguard.
care, charge, guardianship, tutelage

ಅರ್ಥ : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.

ಉದಾಹರಣೆ : ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.

ಸಮಾನಾರ್ಥಕ : అవలోకనం, ఆక్షేపణ, గుణదోష పరీక్ష, తప్పొప్పులు కనిపెట్టుట, పరామర్శ, విచక్షించుట, విచారణ, విమర్శనము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

छान-बीन या जाँच-पड़ताल करने के लिए किसी वस्तु या बात को अच्छी तरह से देखने की क्रिया।

इस साल सरकार साक्षरता अभियान की समीक्षा कराएगी।
तनक़ीद, तनकीद, समालोचना, समीक्षा

A serious examination and judgment of something.

Constructive criticism is always appreciated.
criticism, critique

ಅರ್ಥ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది

ಉದಾಹರಣೆ : సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : టెస్టు, పరిశీలన, పరిశోధన, పరీక్ష, శోధన, సంశోధన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए अच्छी तरह से देखने या परखने की क्रिया या भाव।

समर्थ गुरु रामदास ने शिष्यों की परीक्षा लेने के लिए उनसे शेरनी का दूध माँगा।
वह हर कसौटी पर खरा उतरा।
अजमाइश, आजमाइश, आज़माइश, कसौटी, जाँच, परख, परीक्षा, मानिटरिंग, मानीटरिंग, मॉनिटरिंग, मॉनीटरिंग

The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.

examination, testing