ಅರ್ಥ : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
ಉದಾಹರಣೆ :
రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.
ಸಮಾನಾರ್ಥಕ : కూటమి, పరిషత్తు, సదస్సు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceಅರ್ಥ : అందరు కలిసి ఒకచోట ఏకమవడం
ಉದಾಹರಣೆ :
పార్లమెంటు యొక్క శీతకాల సమావేశం ప్రారంభమైంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A meeting for execution of a group's functions.
It was the opening session of the legislature.ಅರ್ಥ : ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు చేసే పని
ಉದಾಹರಣೆ :
దుర్గటనా స్థలానికి ప్రజలు గుమిగూడి వెల్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : కలసికట్టుగా, గుంపుగా, గుమిగూడటం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :