ಅರ್ಥ : రెండూ ఒకేలా వుండటం
ಉದಾಹರಣೆ :
ఈ స్టేషన్ నుండి వచ్చే స్టేషన్ వరకు సమాంతరంగా రైలు పట్టాలు పరచబడ్డాయి.
ಸಮಾನಾರ್ಥಕ : సమాంతరమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Being everywhere equidistant and not intersecting.
Parallel lines never converge.ಅರ್ಥ : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.
ಉದಾಹರಣೆ :
పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఒకేరకమైన, ఒకేవిధమైన, సమమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Closely similar or comparable in kind or quality or quantity or degree.
Curtains the same color as the walls.ಅರ್ಥ : ఒకే విధంగా
ಉದಾಹರಣೆ :
చూడటానికి ఆటవస్తువులు రెండు ఒకేలాగా ఉంటాయి.
ಸಮಾನಾರ್ಥಕ : ఒకేలాగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రెండూ ఒకే స్థితిలో వుండటం
ಉದಾಹರಣೆ :
సచిన్ వంద కొట్టడానికి కారణం టీమ్ ఒక సమానజనికమైన స్కోర్ చేయడం.
ಸಮಾನಾರ್ಥಕ : సమానజనికమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Deserving of esteem and respect.
All respectable companies give guarantees.ಅರ್ಥ : ఇద్దరినీ ఒకేలా చూడటం
ಉದಾಹರಣೆ :
శిక్షకు అపరాధాన్ని సమానంగా విధించండి.
ಸಮಾನಾರ್ಥಕ : సరిసమానమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
समानुपात से संबंधित या समानुपात का।
राजनीति में समाज के सभी वर्गों का समानुपातिक प्रतिनिधित्व होना चाहिए।