ಅರ್ಥ : భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో ఉండేది
ಉದಾಹರಣೆ :
ప్రతి జీవికి ఏదో ఒక రోజు సమయం వస్తుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The continuum of experience in which events pass from the future through the present to the past.
He waited for along time.ಅರ್ಥ : గడియారం తెలిపేది
ಉದಾಹರಣೆ :
రాజు అంతిమ కాలంలో చాలా కష్టాలు అనుభవించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కాలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా ఒక పని చేయుటకు ఇచ్చు సమయం.
ಉದಾಹರಣೆ :
ఋణం తీర్చడానికి అతనికి నాలుగు రోజుల సమయం లభించినది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆగమన్నా ఆగనిది
ಉದಾಹರಣೆ :
నేను వెళ్ళి అన్నం తినే సమయం లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : కాలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A period of time considered as a resource under your control and sufficient to accomplish something.
Take time to smell the roses.