ಅರ್ಥ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :