ಅರ್ಥ : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ
ಉದಾಹರಣೆ :
పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : పరిషత్తు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ
ಉದಾಹರಣೆ :
రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన విషయం మొదలైన దానిని పరిష్కరించుకునే స్థలం
ಉದಾಹರಣೆ :
మంత్రి సభలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह स्थान जिसमें किसी विषय पर विचार करने अथवा नियम, विधान आदि बनाने वाली सभा का अधिवेशन होता हो।
मंत्री जी सदन में अभी-अभी प्रवेश किए।ಅರ್ಥ : ఒక విషయాన్ని చర్చించుకునే స్థలం
ಉದಾಹರಣೆ :
ఈరోజు సభలో బిల్లును ఆమోదించింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी विषय पर विचार करने या नियम, विधान आदि बनाने के लिए होने वाली सभा या उसमें उपस्थित होने वाले लोगों का समूह।
सदन यह बिल आज पास करने वाली है।ಅರ್ಥ : ఏదేని ప్రత్యేకమైన పనికోసము తయారైన సభ.
ಉದಾಹರಣೆ :
రైతుల సహాయముకోసము ఈ ప్రభుత్వ సమితిని ఏర్పరచబడింది.
ಸಮಾನಾರ್ಥಕ : కార్యవర్గము, సంఘం, సమితి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.ಅರ್ಥ : రాజు, మంత్రి, సైనికులు, భటులు మరియు ప్రజలు అందరు ఒకచోట చేరు స్థలం.
ಉದಾಹರಣೆ :
రాజు ఆస్థానంలో కవులు, గాయకులు కూడా ఉందురు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह स्थान जहाँ राजा-महाराजा अपने सरदारों या मुसाहबों के साथ बैठते थे।
राजा-महाराजा के दरबार में कवि, गायक आदि उपस्थित रहते थे।The room in the palace of a native prince of India in which audiences and receptions occur.
durbarಅರ್ಥ : ఒక భవనం ప్రజలతో నిండుగా ఉండే స్థలం
ಉದಾಹರಣೆ :
నాట్య సభ ప్రేక్షకులతో నిండుగా ఉంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह भवन जिसमें बहुत से लोग दर्शक या प्रेक्षक के रूप में उपस्थित हो सकते हों।
नाट्य सदन दर्शकों से खचाखच भरा हुआ है।ಅರ್ಥ : నృత్యం, చర్చలు మొదలైనవి జరిగే స్థలం
ಉದಾಹರಣೆ :
నాట్యసభలో నాట్యం చూస్తూ నిమగ్నమైనారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सदन या भवन में उपस्थित बहुत से लोग, दर्शकों या प्रेक्षकों का समूह।
सदन नृत्यांगना का नृत्य देखने में मग्न था।ಅರ್ಥ : దేశపు హితవు కోరి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధుల సంస్థ.
ಉದಾಹರಣೆ :
పార్లమెంటులో శీతాకాలసమావేశము ప్రారంభమైంది.
ಸಮಾನಾರ್ಥಕ : పార్లమెంటు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
राज्य अथवा शासन संबंधी कार्यों में सहायता देने तथा देश हित के लिए नये विधान बनाने के लिए प्रजा द्वारा चुनी प्रतिनिधियों की सभा जो कि भारतीय जनतंत्र के तीन अंगों में से एक है।
संसद् का शीतकालीन सत्र शुरु हो गया है।A legislative assembly in certain countries.
parliamentಅರ್ಥ : సాహిత్యము, విజ్ఞానము, కళా మొదలగునవి
ಉದಾಹರಣೆ :
భారత విద్యాసంస్థ విద్య విషయంలో ప్రపంచ విఖ్యాతగాంచినది.
ಸಮಾನಾರ್ಥಕ : అధిష్టానము, కూటము, పరిషతు, సంస్థ, సదస్సు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
साहित्य, विज्ञान, कला आदि की उन्नति के लिये स्थापित समाज।
भारतीय प्रौद्योगिकी संस्थान शिक्षा के मामले में विश्व विख्यात हैं।An association organized to promote art or science or education.
institute