ಅರ್ಥ : సాధువులు నివసించే స్థలం
ಉದಾಹರಣೆ :
ఉత్తర కాశి తిరుగుతున్నపుడు మేము కొన్ని రోజులు మఠంలో గడిపాము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The residence of a religious community.
monasteryಅರ್ಥ : అన్నదానం చేసే ఒక శరణాలయం
ಉದಾಹರಣೆ :
మేము ప్రసాదం తీసుకొవడానికి అన్న సత్రం లోనికి వెళ్లాం.
ಸಮಾನಾರ್ಥಕ : అన్న సత్రం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : భక్తులు, అగంతకులు, పేద, ధనికులకు ఒకే పంక్తిలో భోజనం పెట్టె సత్రం
ಉದಾಹರಣೆ :
మేమంతా అన్నసత్రానికి గురుద్వారా వెళ్తున్నాము.
ಸಮಾನಾರ್ಥಕ : అన్నదానగృహం, అన్నసత్రం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह भोजन जो भक्तों, आगन्तुकों,अमीरों-गरीबों आदि को एक पंगत में बैठाकर वितरित किया जाता हो।
हम लोग लंगर लेने गुरुद्वारे जा रहे हैं।